Yuzvendra Chahal Hilariously Trolls Virat Kohli Anushka Sharma Hair Cut Video | Oneindia Telugu

2020-03-30 655

yuzvendra chahal funny comment on anushka sharma virat kohli video.
#viratkohli
#anushkasharma
#yuzvendrachahal
#virushka
#cricket
#teamindia
#lockdown
#quarantine

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సోషల్ మీడియా వేదికగా చేసే హడావిడి అంత ఇంత కాదు. భారత జట్టులోనే ఇతనో కమెడియన్ అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన చేష్టలతో అటు తన సహచర ఆటగాళ్లను ఇటు అభిమానులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు.